అల్లూరు అదరహో

150 రోజులకు చేరుకున్న నారా లోకేష్ యువగళం పాదయాత్ర.

అల్లూరు లో లోకేష్ కి ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలు.

శ్రీ పోలేరమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న లోకేష్.

అల్లూరు లో లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్లపైకి చేరుకున్న ప్రజలు. pic.twitter.com/qSljjvmhG8

— iTDP Nellore Parliament (@iTDP_NellorePC) July 8, 2023