తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువగళం సారథి నారా లోకేష్ గారి యువగళం పాదయాత్ర పల్నాడు జిల్లాలోకి ప్రవేశించిన సందర్భంగా వినుకొండ నియోజకవర్గంలో జిల్లా నాయకులతో కలిసి ఘనస్వాగతం పలికిన మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి జూలకంటి బ్రహ్మరెడ్డి గారు..… pic.twitter.com/UDI5sYFUqs

— Julakanti Brahmananda Reddy-JBR (@iam_Julakanti) August 1, 2023