ప్రచారంలో భాగంగా స్వాతి థియేటర్ రోడ్ లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ కూటమి అభ్యర్థి యలమంచిలి సత్యనారాయణ చౌదరి (సుజనా చౌదరి) బైక్ డ్రైవ్ చేశారు. యువతలో ఉత్సాహాన్ని నింపారు. మొదటిసారిగా ఓటు వేసే యువత సరైన నాయకుడిని ఎన్నుకోవాలంటూ పిలుపు ఇచ్చారు. ఓటును దుర్వినియోగపరచకుండా సమర్థత… pic.twitter.com/S4xM9EVwgn

— YS Chowdary (Sujana Chowdary) (@yschowdary) May 5, 2024