నవిపేట్ మండలంలోని యాంచ గ్రామంలో ప్రచారానికి వెళ్లిన బోధన్ #TRS ఎమ్మెల్యే అభ్యర్థి షకీల్ అమీర్ ని అడ్డుకున్న గ్రామస్తులు

మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళనిర్మాణం జరుగుతుందంటూ 4 ఏళ్లుగా మభ్యపెడుతూ ఇప్పుడు ఓట్లు అడగడానికి ఎలా వచ్చావంటూ అడ్డగింత@PTelangana @sushilrTOI @KNAVEENM pic.twitter.com/3l2L8hgAcB

— Royal Telangana ✌️ (@RoyalTelangana) October 31, 2018