సత్తెనపల్లి మార్కెట్ యార్డ్ లో నిర్వహించిన చంద్రన్న పెళ్లి కానుక కార్యక్రమంలో భాగంగా 40 నూతన జంటలకు చంద్రన్న పెళ్లి కానుక ను స్పీకర్ కోడెల శివప్రసాద్ అందించారు. నిరుపేద యువతుల వివాహానికి చంద్రన్న పెళ్లి కానుక ద్వారా ఈ ప్రభుత్వం ఆర్థికంగా అండగా నిలబడుతుందని స్పీకర్ అన్నారు pic.twitter.com/m43Tq9Nues

— Guntur Collector (@CollectorGuntr) August 4, 2018