ఇలాంటి గ్రేట్ఆంధ్ర మోసాన్ని బహిష్కరించకపోతే మన భావితరాలకు చాలా పెను ప్రమాదం. మనం గ్రేట్ఆంధ్రకు భయపడుతూ, సినిమా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మన తెలివి, మన కష్టంతో, మన శ్రమ, మన సినిమా, మన విజయం, మన భవిష్యత్తు, గ్రేట్ ఆంధ్ర జర్నలిస్టును మన ఇంటర్వ్యూకు పిలువొద్దు. వాళ్లకు…

— BANDLA GANESH. (@ganeshbandla) May 29, 2023