ప్రకృతి అందాలతో పచ్చటి పొలాలతో పర్యాటక రంగంలో అగ్రగామిగా నిలుస్తున్న మన తూర్పుగోదావరి జిల్లాలోని మారేడిమిల్లి అభయారణ్యంలో మన రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన అతిథి గృహాలు మరియు వుడ్స్ రిసార్ట్స్ పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి .#AmazingAndhra @Tourism_AP pic.twitter.com/lmYZV0C1XP

— East Godavari District (@egodavarigoap) February 10, 2019