Balakrishna: సినిమాల్లోకి మోక్షజ్ఞ ఎంట్రీ.. కథలు నేనే రెడీ చేశా!: బాలకృష్ణ

మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్పందించారు. తన కుమారుడి సినీరంగ ప్రవేశం కోసం కథలు స్వయంగా తానే సిద్ధం చేశానని బాలకృష్ణ చెప్పారు. pic.twitter.com/95GJonrf75

— Eenadu (@eenadulivenews) October 22, 2023