*యువగళం బహిరంగసభకు పోటెత్తిన జనసంద్రం*
— 🚲 𝓓𝓲𝓵𝓮𝓮𝓹 🚲 (@dmuppavarapu) November 27, 2023
రెట్టించిన ఉత్సాహంతో పునః ప్రారంభమైన నారా లోకేష్ యువగళం పాదయాత్ర
తాటిపాక సెంటర్ లో యువగళం బహిరంగసభకు పోటెత్తిన జనసంద్రం.
ఇరుపార్టీల కేడర్ నినాదాలతో దద్దరిల్లుతున్న తాటిపాక బహిరంగసభ పరిసరాలు.
కోనసీమ నలుమూలల నుంచి భారీఎత్తున సభకు భారీగా… pic.twitter.com/iTdEttA0aW