చేబ్రోలు మండలం వేజండ్ల, సుద్దపల్లి, శలపాడు గ్రామాలలో అకాల వర్షాల వల్ల పంట నష్టం జరిగిన పంటను పరిశీలించి రైతులను పరామర్శించటం జరిగింది.

అధికారం అనుభవిస్తూ అక్రమ సంపాదనలో పడ్డ వైసిపి నాయకులు, స్థానిక శాసనసభ్యుడు కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలనే ఆలోచన కనీసం పరామర్శించి… pic.twitter.com/x5adB1MPNk

— Dhulipalla Narendra Kumar (@DhulipallaNk) May 6, 2023