1500 రోజుల ప్రభుత్వ పాలనలో చిత్తూరు జిల్లాలో స్థాపించిన భారీ మరియు మెగా యూనిట్లు సంఖ్య59 తద్వారా ఉపాధి పొందినవారి సంఖ్య:31762 అలాగే ఎంఎస్ఎంఈ ద్వారా:2067 యూనిట్లు ఉత్పత్తి జరిగింది. వీటిలో కొన్ని వేల మంది ఉపాధి పొందారు. pic.twitter.com/ALNdXjONQ7

— Chittoor District (@chittoorgoap) July 17, 2018