OXFORD SCHOOL Kothapeta
ఈరోజు 10వ తరగతి విద్యార్థులు Farewell సందర్భంగా
జై బాలయ్య.. జై జై బాలయ్య
జై బాలయ్య.. జై జై బాలయ్య అంటూ కేరింతలు 🥰
అక్కడే ఉన్న నేను అవాక్కయి విడియో తీసేటప్పటికి ఆలస్యం అయ్యింది బాలయ్య బాబుకు మా జనరేషనే అనుకున్న ప్రస్తుత జనరేషన్ లో కూడా ఇంత క్రేజ్ నా !? pic.twitter.com/4kaCthI2BZ

— Ram Rahim Robert (CBN FAMILY) (@bobbysairam) March 5, 2023