ఆంధ్రప్రదేశ్‌లో కరెంట్ బిల్లుల మోత మోగుతోంది. ఏప్రిల్ నెలతో పోలిస్తే.. మే నెలలో చాలా మందికి కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చాయి. ఇంతలా ఏపీలో విద్యుత్ బిల్లులు ఎందుకు ఎక్కువగా వచ్చాయి? #AndhraPradesh #PowerBills #TrueUpCharges pic.twitter.com/3QEIVJ3oQg

— BBC News Telugu (@bbcnewstelugu) June 16, 2023