కేసీఆర్ని పరమార్శించడానికి వెళ్తున్న సీఎం రేవంత్ రెడ్డి. గత నాలుగు రోజులుగా రేవంత్ రెడ్డిని చూస్తుంటే నాకు ఒకే ఒక్కడులో అర్జున్ గుర్తొస్తున్నాడు. ఎంతవరకు ఈ స్పీడ్ కొనసాగిస్తాడో చూడాలి.. #RevanthReddy

— Murali (@_muralie) December 10, 2023