భవనేశ్వరి గారు సరదా వ్యాఖ్యలు..

కుప్పంలో నాకు మద్దతిస్తారా..? చంద్రబాబు గారికి మద్దతిస్తారా..? అంటూ నిజం గెలవాలి కార్యక్రమాల్లో పాల్గొన్న సభికులను సరదాగా ప్రశ్నించిన నారా భువనేశ్వరి గారు

చంద్రబాబును 35 ఏళ్లు గెలిపించారు.. ఈసారి నన్ను గెలిపిస్తారా..? అంటూ భువనేశ్వరి గారు… pic.twitter.com/9eC6Q4sfs3

— Venu M Popuri (@Venu4TDP) February 21, 2024