యాక్టర్ రాజ్ కుమార్ గుర్తున్నాడా..చాల సినిమాల్లో నటించాడు..చిరంజీవి, బాలయ్య పక్కన అప్పట్లో పెద్ద సినిమాలు చేసాడు

పెద్దన్నయ్య లో బాలయ్య తమ్ముడిగా నటించాడు

టీడీపీ అన్నా, బాబుగారు అన్నా బాగా అభిమానం అనుకుంటా మనలాగే..1999 ఎలక్షన్ అప్పుడు కూడా టీడీపీకి యాడ్స్ చేశారు..

Good to see… pic.twitter.com/OZq1RIYdTh

— Venu M Popuri (@Venu4TDP) January 29, 2024