సంతనూతలపాడు శివారు క్యాంప్ వద్ద సెల్ఫీ విత్ నారా లోకేష్ కార్యక్రమం.
లోకేష్ తో సెల్ఫీ కోసం బారులు తీరిన జనం.
సుమారుగా 2 వేల మందితో ఫోటోలు దిగిన లోకేష్.లోకేష్ తో ఫోటోలు దిగేందుకు పెద్ద ఎత్తున క్యాంప్ సైట్ కి చేరుకున్న మహిళలు #YuvaGalamPadayatra pic.twitter.com/7nNSPjkH0H

— Venu M Popuri (@Venu4TDP) July 25, 2023