మొబైల్‌ ఫోన్‌ లొకేషన్‌ ఆరోజు ఉదయం 6.25 గంటలకు వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి ఇంటి వద్ద ఉంది. ఆ తర్వాత రెండు నిమిషాలకే వివేకానందరెడ్డి ఇంటి బయట కనిపించింది. 6.29 నుంచి 6.31 వరకు ఉదయ్‌ కుమార్‌ రెడ్డి.. వివేకా ఇంటి లోపలే ఉన్నాడు.

- ఇలా దొరికపోయారు ఏంటి ?? 😄😃

— Venu M Popuri (@Venu4TDP) February 23, 2023