మందడం లో రైతుల ధర్నాకు మద్దతు గా పాల్గొన్న విట్ విద్యార్థులు.
మా ఉన్నత భవిష్యత్తు కోసమే రైతులు త్యాగాలు చేశారు. విద్యార్థులు.
ఒక రాజధాని పూర్తికాకుండా 3రాజధానులు అభివృద్ధి అసాధ్యం.
ప్రభుత్వం తమ నిర్ణయం మార్చుకు వరకు రైతులకు మద్దతు గా మేమూ పోరాడతాం.#Rajadhaniraitulu #Protests pic.twitter.com/uHWz5UjlRc

— Tolivelugu Official (@Tolivelugu) December 22, 2019