నేను నాలుగు రోజులు క్యాంపెయిన్ చేయ‌గానే అవినాష్ రెడ్డిని మారుస్తున్నార‌ట‌.... అంటే అవినాషే హ‌త్య చేశాడ‌ని జ‌గ‌న్ ఒప్పుకుంటున్నాడా?

వైఎస్ ష‌ర్మిల సూటి ప్ర‌శ్న‌లు#YSsharmila #Kadapa #Avinashreddy pic.twitter.com/QhLgzIipLF

— Telugu360 (@Telugu360) April 13, 2024