బీఎస్పీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.

వెల్లువలా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోతున్న నేతలు ఇటీవల హైలెట్ అవుతున్నారు. కానీ బీఆర్ఎస్‌లో చేరికలు కూడా ఉన్నాయని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిరూపించారు.… pic.twitter.com/PFGRvPp4Xa

— Telugu360 (@Telugu360) March 18, 2024