ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన రజనీకాంత్ ను తన ఇంట్లో తేనీటి విందుకు ఆహ్వానించారు చంద్రబాబు . రజనీకాంత్‌కు ఆత్మీయ సన్మానం చేశారు.#Rajinikanth𓃵 #ChandraBabu @rajinikanth @ncbn pic.twitter.com/Xvka4dKV9w

— Telugu360 (@Telugu360) April 28, 2023