బాదుడే బాదుడు… ప్రజల పై తీవ్ర ఆర్థిక భారం సైకో సీఎం జగన్ రెడ్డి వీర బాదుడు. వైసీపీ ప్రభుత్వంలో పెరిగిన ధరలను భరించలేక ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఏటా లక్ష కోట్లు పైచిలుకు అప్పులు తెస్తూనే విపరీతమైన ధరలు, పన్నులతో ప్రజల నడ్డి విరుస్తున్నాడు జగన్ రెడ్డి.#JaganFailedCMpic.twitter.com/ZCevLY35jp

— Vinod (@TDPNextGen) March 3, 2024