పాఠశాలల్లో నాడు-నేడుపై అంతన్నాడు ఇంతన్నాడు సైకో జగన్ రెడ్డి కానీ రెండేళ్లకే నాణ్యత కనుమరుగైంది. మొదటి విడుతలో వేసిన రంగులు వెలిసిపోతున్నాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్లు మూలనపడ్డాయి. టైల్స్ ఎక్కడికక్కడ పగిలిపోతున్నాయి. తల్లిదండ్రుల కమిటీ ముసుగులో చాలా చోట్ల పనులు… pic.twitter.com/8OERGr1g81

— Vinod (@TDPNextGen) January 27, 2024