రహదారులు అభివృద్ధికి పట్టుగొమ్మలు అంటారు! కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి నాలుగున్నరేళ్లయినా బాగుపడని రోడ్ల బట్టి చూస్తే రాష్ట్ర అభివృద్ధికి కూడా ఏమిటో ఇట్టే చెప్పేయొచ్చు! తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక దెబ్బతిన్న రోడ్లను బాగు చేస్తాం. -లోకేష్#YuvaGalamPadayatra #NaraLokeshpic.twitter.com/7hybKmg4a6

— Vinod (@TDPNextGen) September 4, 2023