నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 200వ రోజు మైలురాయిని చేరుకుంది. జనవరి 27న ప్రారంభించిన పాదయాత్ర ఇప్పటి వరకు 77 నియోజకవర్గాల్లో 2710 కిలో మీట్లరు పూర్తయ్యింది. 400రోజుల పాటు 4వేల కిలోమీటర్ల లక్ష్యం నిర్థేశించుకున్న పాదయాత్ర శరవేగంగా లక్ష్యం దిశగా సాగుతోంది.#200DaysOfYuvagalampic.twitter.com/HEKndKsXfz

— Vinod (@TDPNextGen) August 31, 2023