వైకాపా ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతున్నామనే కక్షతో తన కుటుంబాన్ని దూషించిన ఎవ్వరినీ వదిలే ప్రసక్తే లేదు. ఎవరైతే నిరాధార ఆరోపణలు చేస్తారో అందరి పై న్యాయ పోరాటం చేస్తా పరువునష్టం దావా వేస్తా. నేను మంగళగిరి నుండి పోటీ చేస్తా భారీ మెజారిటీతో గెలుస్తా ఇందులో ఏ మార్పు ఉండదు. -నారా… pic.twitter.com/UnmtCr663B

— Vinod (@TDPNextGen) August 19, 2023