దూర‌దృష్టి నుంచి వ‌చ్చే ఆలోచ‌న‌ల‌ను ఆచ‌ర‌ణ‌లో పెడ‌తారు కాబ‌ట్టే చంద్రబాబు గారిని దార్శ‌నికుడు అని అంటారు.🫡

2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక గాలేరు నగరి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసి పోతిరెడ్డిపాడు నుంచి గండికోట ద్వారా కడప జిల్లాతోపాటు చిత్తూరు జిల్లాలోని కొంత భాగానికి… pic.twitter.com/afgvlZFQB1

— Vinod (@TDPNextGen) August 1, 2023