ప్రజల ఆశీస్సులు, కార్యకర్తల ప్రోత్సాహమే నన్ను నడిపిస్తోంది, నాయకులు వస్తుంటారు పోతుంటారు కార్యకర్తలే టీడీపీకి శాశ్వతమని నారా లోకేశ్ స్పష్టం చేశారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాను ఫార్మా హబ్ గా తీర్చిదిద్దుతామని లోకేష్ హామీ ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా పరిశ్రమలు… pic.twitter.com/ybnnEvLL59

— Vinod (@TDPNextGen) July 30, 2023