తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక రైతులకు సబ్సీడీ ఇచ్చి ఆదుకుంటామని నారా లోకేశ్ హామీ ఇచ్చారు. పొగాకు రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. 163వ రోజు యువగళం పాదయాత్ర ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో జరిగింది.#YuvaGalamPadayatra #NaraLokesh #YuvaGalam #AndhraPradesh #TDP pic.twitter.com/BfOLYpj0S6

— Vinod (@TDPNextGen) July 24, 2023