161వ రోజు కనిగిరి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర ముగించుకుని మార్కాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది, కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున ఘన స్వాగతం పలికారు. వైసీపీ నాయకులు చిల్లర చేష్టలు చేస్తున్నారని లోకేష్ విమర్శించారు ఐప్యాక్ టీం, వాలంటీర్లతో అర్థరాత్రి విద్వేష ప్లెక్సీలు… pic.twitter.com/ckRmQEEJyL

— Vinod (@TDPNextGen) July 22, 2023