జనసంద్రంగా మారిన నెల్లూరు రూరల్ నియోజకవర్గం
— Swathi Reddy (@Swathireddytdp) July 2, 2023
నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో యువగళం ప్రభంజనం
నారా లోకేష్ కి ఘన స్వాగతం పలికిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఎటు చూసినా జనం. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్.
లోకేష్ ని చూడటానికి వచ్చిన జనంతో కిక్కిరిసిపోయిన… pic.twitter.com/glc8i2FyZB