పుట్టిన అప్పటి నుంచి ఎప్పుడు రంగ గారి ఫోటో ఇంటిలో పెట్టుకోలేదు

పుట్టిన అప్పటినుంచి ఒకసారి అయినా రంగ గారి కుటుంబం దగ్గరికి వెళ్ళలేదు

కానీ ప్రజాసేవ చెయ్యటానికి ఎదో ఒక పార్టీ కి వెళదాము అనుకుంటున్నాను.
ఇప్పుడు నేను రంగ గారితో నాలుగు ఫొటోస్ దిగితే ఓట్లు అన్ని నాకే వేస్తారా గురువు… pic.twitter.com/y5GR3JjoVV

— Swathi Reddy (@Swathireddytdp) June 30, 2023