రాప్తాడు నియోజకవర్గంలో నకిలీ ఓట్ల సృష్టికి భారీ కుట్ర.ఏకంగా తహసిల్దార్ కార్యాలయాన్ని వేదికగా చేసుకున్న అధికార పార్టీ నాయకులు! నకిలీ ఆధార్ సృష్టించిన కేసులో నిందితునికే తాళాలు. అనధికారికంగా కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న ఇంతియాజ్. నకిలీ ఓట్లు సృష్టించడంలో బిజీగా ఉన్న ఇంతియాజ్ pic.twitter.com/Yt2ZwIwli6

— Paritala Sunitha (@SunithaTDP) July 18, 2023