లోకేష్ పాదయాత్ర లో పోలీసుల వైఫల్యం!

లోకేష్ పాదయాత్ర లో వైసిపి నాయకులు, కార్యకర్తలు రాళ్ల దాడి.....రాళ్ల దాడి పై లోకేష్ ఆగ్రహం.....

తాడేరు లో ఆగి నిరసన తెలుపుతున్న లోకేష్.....

ఉన్నత అధికారులు వచ్చే వరకూ ముందుకు కదిలేది లేదు అంటున్న లోకేష్....

వైసిపి దాడిలో గాయపడిన పలువురు… pic.twitter.com/aQpUDBTU7x

— Team Lokesh (@Srinu_LokeshIst) September 5, 2023