జనసంద్రంగా మారిన చీమకుర్తి....లోకేష్ ని చూసేందుకు భారీగా రోడ్లపైకి వచ్చిన ప్రజలు....

రోడ్డుకి ఇరువైపులా ఉన్న భవనాల పైకి ఎక్కి లోకేష్ కి అభివాదం చేస్తున్న ప్రజలు....

అందరినీ ఆప్యాయంగా పలకరించి, ఫోటోలు దిగుతూ వారి సమస్యలు తెలుసుకుంటున్న లోకేష్....

వివిధ వర్గాల ప్రజల్ని కలిసి… pic.twitter.com/KysP7mkJdE

— Team Lokesh (@Srinu_LokeshIst) July 24, 2023