"లవకుశ"

3 కోట్ల జనాభా ఉన్న రోజుల్లో 5.7 కోట్ల టికెట్లు తెగిన సినిమా..
టికెట్ ధరలు పావలా నుండి రూపాయి వరకూ ఉన్న రోజులు..
కట్ చేస్తే కోటి రూపాయలు వసూలు చేసిన తొలి తెలుగు సినిమా..
నేటి లెక్కల ప్రకారం "వెయ్యి కోట్ల సినిమా"🙏💪 pic.twitter.com/ZUtiog7m6q

— S I V A (@Sivachinta214) April 24, 2023