థియేటర్ లో కూర్చున్నంత సేపు ఎంజాయ్ చేశాం..ఒక చిన్న పాప 5 సంస్త్రాలు ఉంటాయేమో అందరూ అలసిపోయిన ఆ పిల్ల అరస్తూనే ఉంది జై బాలయ్య అని అందరూ ఆ పాపనే చూసారు కొంచెంసేపు అది ముంబై లో.. నెక్స్ట్ జనరేషన్ కూడా రెడీ అయిపోయింది..#JaiBalayya #BhagavanthKesari pic.twitter.com/jckxNv3oCr

— SRB (@SRBCycle) October 21, 2023