సామర్లకోట దళిత యువకుడు ఆలపు గిరి ఆత్మహత్య ఘటన దురదృష్టకరం. గిరి ఆత్మహత్యకు పాల్పడడానికి అధికార పార్టీ నాయకులు, పోలీసుల వేధింపులే కారణం. ఈ ఘటనకు కారణమైన పోలీసులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణ జరిపించాలి. ఈ ఘటనపై స్పందించినందుకు అరెస్టు కాబడిన మహాసేన రాజేష్ ను తక్షణమే విడుదల చేయాలి.

— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) January 6, 2022