ఒక్క అడుగుతోనే మొదలైన @naralokesh యువగళం పాదయాత్ర జనగళమై వందల కిలో మీటర్లకొద్దీ సాగుతూ.. రాయలసీమ లో ముగిసింది.. సీమలో ప్రజలతో మమేకం అవుతూ..యువతను ఆకట్టుకుంటూ పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతు.. ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. వైకాపా నేతల అవినీతిని బట్టబయలు చేస్తూ లోకేశ్ తనకంటూ ఓ… pic.twitter.com/f0sCPphyKo

— N Amarnath Reddy (@NAmaranathReddy) June 13, 2023