#JUSTIN

నారా లోకేశ్ కు తప్పిన ప్రమాదం

దర్శి నియోజకవర్గం పాదయాత్రలో జనం మీద పడటంతో లోకేశ్ ఉక్కిరి బిక్కిరి. తోపులాటలో 3 సార్లు కింద పడబోయిన లోకేశ్

వ్యక్తిగత భద్రతా సిబ్బంది అప్రమత్తతతో లోకేశ్ కు తప్పిన ప్రమాదం#YuvaGalam

— M9 NEWS (@M9News_) July 31, 2023