లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తా అన్నప్పుడు ఒక తల్లిగా నేను వద్దన్నాను. మానవత్వం అన్నది మచ్చుకు కూడా లేని రాక్షసులు తనని ఏదైనా చేస్తారనే భయంతో అలా అన్నాను. కానీ లోకేష్ పట్టు వదల్లేదు. దేశం కోసం కొన్ని కుటుంబాల వాళ్ళు తమ ఇంటి నుంచి ఒకరిని సైన్యం లోకి పంపిస్తారు.అలాంటి కుటుంబాల… pic.twitter.com/nuRRJksVvb

— Nara Bhuvaneswari (@ManagingTrustee) February 25, 2024