ఉండవల్లి నివాసంలో చేపట్టిన మూడు రోజుల రాజశ్యామల యాగంలో భాగంగా...  నిన్న శుక్రవారం మొదటి రోజుకు సంబంధించిపూజా కార్యక్రమాలు, యాగక్రతువులో  మా దంపతులం ఇద్దరం  పాల్గొన్నాం. యాగ నిర్వహణలో 50 మంది రిత్వికులు పాల్గొన్నారు.ఆదివారం పూర్ణాహుతితో యాగం ముగుస్తుంది. pic.twitter.com/kqSZy7KJJa

— Nara Bhuvaneswari (@ManagingTrustee) February 17, 2024