అమెరికా రాజధాని వాషింగ్టన్ డి.సి వేదికగా.. తెలుగు వారి ఆత్మగౌరవ ప్రతీక, ప్రజాసేవ కోసమే రాజకీయ వేదికపై గర్జించిన నాయకుని శత జయంతి వేడుక..

తెలుగు వారందరికీ సకుటుంబ సమేతంగా ఇదే మా ఆత్మీయ ఆహ్వానం..💐💐

మీ ఎన్టీఆర్ అభిమానులు & వాషింగ్టన్ డి.సి. ఎన్నారై తెలుగుదేశం విభాగం..🙏 pic.twitter.com/PkP2Vdoene

— MalathiReddy 4.0 TDP (@tdp_team67) May 14, 2023