*2100 కి.మీ.ల మజిలీకి చేరుకున్న యువగళం!*
*అజీస్ పురంలో సమ్మర్ స్టోరేజి ట్యాంకుకు శిలాఫలకం*
రాష్ట్రంలో 5కోట్లమంది ప్రజల ఆశీస్సులతో జనగళమే యువగళమై ప్రభంజనంలా సాగుతున్న యువగళం పాదయాత్ర#YuvaGalamPadayatra #YuvaGalamLokesh #YuvaGalam #LokeshPadayatra #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/vUZOJpm6ZX

— M Venkat (@MVenkat97476315) July 20, 2023