టీడీపీ క్యాడర్ ఆక్రందన

"పవర్ షేరింగ్, మూడో వంతు సీట్లు... బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు తలొగ్గితే మునగడం గ్యారంటీ...

వాళ్ళకేముంది ఎన్నికల తరువాత హ్యాపీగా సినిమాలు చేసుకుంటారు. ఒంటరిగా వెళ్లినా గెలుస్తామని నమ్మండి.... పార్ట్ టైం రాజకీయాలనుండి రాష్ట్రాన్ని కాపాడండి"@naralokesh

— M9 NEWS (@M9News_) January 26, 2024