అసలే నిండు గర్భిణి, కూడా పసి పిల్లలు.
నిలువ నీడ లేదు, 5 గంటలు ఏ సాయము అందలేదు.
ప్రతి రోగికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నాం అని మాటలతో కాలం గడపడం కాదు, ఇలా రోడ్డు మీద చికిత్స కోసం ఎంతో మంది పడిగాపులు కాస్తున్నారు.
ప్రజల ప్రాణాలంటే ఎందుకు అంత నిర్లక్ష్యం జగన్ గారు. దయచేసి ఆదుకోండి! pic.twitter.com/wKrzFYaWHb

— Kesineni Swetha (@KesineniSwetha) July 29, 2020