నందమూరి సేవ సమితి, ఆలూరు ఆధ్వర్యంలో మన నటసింహం #నందమూరిబాలకృష్ణ నటించిన #వీరసింహారెడ్డి విజయవంతంగా 200 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆలూరు లో స్థానిక SLNS ధియేటర్ నందు 200 రోజులు వేడుకలు నిర్వహించడం జరిగింది.#VeeraSimhaReddy#GodofMassesNBK 🦁#JaiBalayya 💪💪💪 pic.twitter.com/ysvZljcaBh

— Kamesh (@Kamesh_Talluri) July 31, 2023