పెమ్మసాని నాయకులు చె పరిపాలింపబడి అబ్బురపరిచే ఘన చరిత్ర కలిగిన గండికోట. "ప్రపంచ పర్యాటక దినోత్సవం" పురస్కరించుకొని మన కడప జిల్లా యొక్క ఖ్యాతిని పెంచే ఎన్నో పర్యాటక స్థలాలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెబుదాం పర్యాటకులని ఆహ్వానిద్దాం. #AmazingAndhra #WorldTourismDay @Tourism_AP pic.twitter.com/VONUqlZ99Q

— Kadapa District (@Kadapagoap) September 27, 2018