“ఆల్ రోడ్స్ లీడ్ టు రోమ్” లాగా ఈ రోజు “ఆల్ రోడ్స్ లీడ్ టు జీఎమ్సీ బాలయోగి స్టేడియం”లా ఉంది.. ఇంటికి దగ్గరే ఈ స్టేడియం. #CBN గారు హైదరాబాదు లో ఐటీ రంగం అభివృద్ధి కోసం ఎంతో చొరవ చూపించారు, దాన్ని ఎవరూ కాదనలేరు. హైటెక్ సిటీని 22 నవంబర్ 1998న అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి… pic.twitter.com/h0N7MvpfSL

— Journey with Jogu (@JogulambaV) October 29, 2023